📄 ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

టాప్ స్టోరీస్

తెలంగాణ

ఆంధ్ర ప్రదేశ్

జాతియం

గర్భనిరోధక మాత్రలపై ఇక వార్నింగ్ తప్పనిసరి..!!

ఎమర్జెన్సీ పిల్’పై కేంద్రం కీలక ప్రతిపాదన.రెగ్యులర్‌గా వాడొద్దంటూ స్పష్టమైన హెచ్చరిక..!!న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18(ప్రజాక్షేత్రం):గర్భనిరోధక మాత్రల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. ప్రెగ్నెన్సీ కంట్రోల్ పిల్ ‘లెవోనార్జెస్ట్రెల్’ 0.75 ఎంజీ/1.5...

వివక్షత, అసమానతలు, పేదరిక నిర్మూలనకై ఉద్యమిస్తాం.

మాకు రాజకీయంగా శాశ్వత మిత్రులు లేరు, శాశ్వత శత్రువులు లేరు.అక్టోబర్ 7 న అమరావతి లో 1200 మండల కమిటీల జాతీయ సదస్సు.ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు 'పద్మశ్రీ' మంద కృష్ణ మాదిగ.హనుమకొండ సెప్టెంబర్...

రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ తిరుగుబాటు.. ఢిల్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు!!

రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ తిరుగుబాటు.. ఢిల్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు!!నాపై చర్యలు తీసుకునే ముందు సీఎంపై తీసుకోండిఖర్గేతో భేటీ తర్వాత కొండా సురేఖ హాట్ కామెంట్స్తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర ప్రకంపనలు!న్యూఢిల్లీ సెప్టెంబర్...

ప్రముఖ నటుడు ప్రదీప్ సింగ్ రావత్ కన్నుమూత.

ప్రముఖ నటుడు ప్రదీప్ సింగ్ రావత్ కన్నుమూత.గుండెపోటుతో ముంబయిలో తుదిశ్వాస..విలన్ పాత్రలతో ప్రేక్షకుల మన్ననలు.ముంబయి ఆగస్టు 04(ప్రజాక్షేత్రం):తెలుగు సినీ ప్రేక్షకులకు విలక్షణ ప్రతినాయకుడిగా సుపరిచితుడైన ప్రముఖ నటుడు ప్రదీప్ సింగ్ రావత్ (74)...

బస్ డ్రైవర్ ఇంట్లో నోట్ల గుట్టలు.. లెక్కించలేక మొరాయించిన మిషన్లు!

బస్ డ్రైవర్ ఇంట్లో నోట్ల గుట్టలు.. లెక్కించలేక మొరాయించిన మిషన్లు!బెంగాల్‌లో టీఎంసీ నేత బంధువు ఇంట్లో భారీగా నగదు, బంగారంరూ. 28 కోట్ల క్యాష్, 15 కేజీల బంగారం స్వాధీనంలెక్కించేందుకు తీసుకొచ్చిన 5...
- Advertisement -

అంతర్జాతీయం

హోర్ముజ్ జలసంధిలో రణరంగం

హోర్ముజ్ జలసంధిలో రణరంగంఅమెరికా-ఇరాన్ మధ్య భీకర దాడులు..ట్రంప్ ‘విధ్వంసకర’ హెచ్చరికతో ప్రపంచం విలవిల!హోర్ముజ్ పై పట్టు కోసం అమెరికా-ఇరాన్ మధ్య భీకర దాడులుఇరాన్ విద్యుత్ ప్లాంట్లు, ఇంధన వనరులే లక్ష్యంగా దాడులుఇరాన్ ను...

ఇరాన్‌లో మృత్యుఘోష..1145కి చేరిన మృతుల సంఖ్య

ఇరాన్‌లో మృత్యుఘోష..1145కి చేరిన మృతుల సంఖ్యనేషనల్ బ్యూరో మార్చి(ప్రజాక్షేత్రం):పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు ప్రపంచ యుద్ధ భయాన్ని...
- Advertisement -
Advertisment

అంతర్జాతీయం

క్రైమ్ న్యూస్

స్పోర్ట్స్

దాడిలో తీవ్రంగా  గాయపడిన మాదిగలను పరామర్శించిన ఎమ్మార్పీఎస్ నాయకులు.

యాలాల్ సెప్టెంబర్ 19(ప్రజాక్షేత్రం):యాలాల్ మండలం గంగసారం గ్రామ, మాదిగల ను కులం పేరుతో దూషించి దాడికి పాల్పడిన బీసీ ముదిరాజ్ ల పై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి ఎమ్మార్పీఎస్ శుక్రవారం...
Advertisment

LATEST ARTICLES

Most Popular

ఎడిటోరియల్